CM Convoy : కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రయాణించే అధికారిక కారుపైనా ట్రాఫిక్ ఉల్లంఘనల చలానాలు ఉండటం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. సీఎం వాహనంపై మొత్తం ఏడు చలానాలు నమోదయ్యాయని ట్రాఫిక్ శాఖ వెల్లడించింది. ఈ విషయం వెలుగులోకి రావడంతో జోరుగా చర్చ నడిచింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కారుపై నమోదైన చలానాల్లో ఆరుసార్లు సీటు బెల్ట్ ధరించకపోవడం.. ఒకసారి అతివేగం కారణంగా జరిమానా పడిందని తెలుస్తోంది. సీఎం వాహనం మీదే ఇలాంటి ఉల్లంఘనలు నమోదవడం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది.

Karnataka CM Siddaramaiah’s Official Car Fined for 7 Traffic Violations | Fines Cleared Under Discount Scheme

In a shocking revelation, Karnataka CM Siddaramaiah’s official car was found booked for 7 traffic violations in Bengaluru.
👉 Most of the violations were for the CM not wearing a seatbelt while seated in the front.
👉 The fines, originally higher, were cleared under the 50% rebate scheme, with just ₹2,500 paid.

This has sparked public debate on road safety, accountability, and VIP culture—raising the question: Should leaders set an example by strictly following traffic rules?

Stay tuned for the full story and updates on Karnataka’s traffic reforms.

#Siddaramaiah #TrafficRules #KarnatakaCM #TrafficViolations #Bengaluru #VIPCulture #RoadSafety #KarnatakaCM #CMOKarnataka #SiddaramaiahCon

~PR.358~ED.232~